PDPL: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కోరారు. శనివారం కోదండ రామాలయంలో వీహెచ్‌పీ గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు DJలకు అనుమతి లేదన్నారు. అధిక శబ్దం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుందని, పోలీసు సూచనలు తప్పక పాటించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: అధిక శబ్దంతో గుండెపై ఒత్తిడి


