JGL: కొడిమ్యాలమండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో సత్తాచాటిన కొడిమ్యాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్ విభాగాల్లో 11 మంది విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం ఆచి విజయేంద్ర, పీడీ బూట్ల రాజమల్లయ్య తెలిపారు. ఈ నెల 16 నుంచి జగిత్యాలస్టేడియంలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ
జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు కొడిమ్యాల విద్యార్థులు


