GDWL: జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో వివిధ విభాగాలకు చెందిన 8,486 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 8,486 కేసుల పరిష్కారం


