GDWL: అత్యవసర వైద్య పరిస్థితులలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు కొండంత అభయాన్ని, ఆర్థిక ఊరటను ఇస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాలలోని తన క్యాంప్ కార్యాలయంలో గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన తాయమ్మ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 4 లక్షల ఎల్‌వోసీ పత్రాన్ని ఆమె కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు.
తెలంగాణ
CMRF నిరుపేదలకు కొండంత అభయం: ఎమ్మెల్యే


