హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జడ్పీ హైస్కూల్ టీచర్‌కు ఎక్సలెన్సీ అవార్డు

AKP: రోలుగుంట జడ్పీ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయురాలు పీ.వీ.ఎం. నాగజ్యోతికి టీచర్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ.. విద్యార్థుల్లో అభ్యసన ఆసక్తిని పెంపొందించేందుకు వినూత్న బోధనా పద్ధతులను అవలంబిస్తున్నందుకు ఆమెకు అవార్డు దక్కింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ తరుపున ఫిన్లాండ్ దేశంలో ఆమె పర్యటించారు.