హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లి NSUI అధ్యక్షుడిగా అనూప్

BHPL: భూపాలపల్లి జిల్లా NSUI అధ్యక్షుడిగా పురుషోత్తం అనూప్ జతిన్ నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా జతిన్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై పోరాటానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.