హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీరంగపట్నం దుర్గ గుడికి విరాళం

E.G: కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని శ్రీ విజయదుర్గ దేవి ఆలయ పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంబాల శ్రీనివాసరావు శనివారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులకు చెక్కును అందజేశారు. ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.