HYD: ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల కోసం 4 ప్రత్యేక రూట్లతో పాటు మెట్రో స్టేషన్ నుంచి కూడా మార్గం ఏర్పాటు చేసినట్లు HYD ట్రాఫిక్ జాయింట్ CP జోయల్ డెవిస్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుకునేందుకు భక్తులు వీకెండ్స్‌తో పాటు వీక్ డేస్‌లో కూడా ప్లాన్ చేసుకుని, మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: దర్శనానికి నాలుగు రూట్స్ ఏర్పాటు


