హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుమంత్

PDPL: నాగేపల్లికి చెందిన కొండవేని సుమంత్ కాంగ్రెస్ అనుబంధ NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ శనివారం బేగంపేటలోని కార్యాలయంలో సుమంత్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. సుమంత్ ఎన్నిక ఈ ప్రాంతానికి గర్వకారణమని తెలిపారు.