హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నోటీసులు అందుకున్న ఓటర్లు గుర్తింపు కార్డు సమర్పించాలి'

SRCL: SIR ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు EC సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఒకటి BLOకు సమర్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. శనివారం మండలంలోని 185-191 బూత్‌లలో ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించారు. మండలంలో 9,712 అనామలీస్ ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. SIR ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.