హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోస్టుల భర్తీపై అభ్యంతరాలు 15లోపు తెలపాలి'

అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా పరిధిలోని KGBVల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించి తుది మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు APC డా. నున్నా అనూరాధ తెలిపారు. అభ్యర్థులు www.annamayyasamagra.online⁠ లో జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలన్నారు.