అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీహెచ్ భరత్ కమల్, సభ్యుడు ఎంఎల్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాజీ కుదిరే సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లక్కిరెడ్డిపల్లిలో జాతీయ లోక్ అదాలత్


