MBNR: మహబూబ్ నగర్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాంజనేయ ప్రసాద్ 129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే సెక్రటరీగా రవికుమార్, ట్రెజరర్‌గా జి. రాజేష్ ఎన్నికయ్యారు. ఫోటో, వీడియో గ్రాఫర్ల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నిక


