హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీతారాం ఏచూరి సేవలు వెలకట్టలేనివి'

GDWL: జిల్లా కేంద్రంలోని సీపీఎం జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ మాజీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజల హక్కుల కోసం ఏచూరి తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.