KNR: మార్కండేయనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, కార్పొరేటర్ తెల్ల లక్ష్మీ రమేష్, సీడీపీఓ కవిత పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. మునగ, బచ్చలి, ఆకుకూరలు, పల్లీలు, బెల్లం వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం


