CTR: ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎనిమిదవ మహాసభలు చిత్తూరులో అక్టోబర్ 31 నుంచి రెండు రోజులపాటు జరగనున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. STU కార్యాలయంలో సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మహాసభలను విజయవంతం చేయాలి'


