NLG: నకిరేకల్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇరువర్గాల సమ్మతితో కేసులను సత్వరంగా పరిష్కరించుకోవచ్చని సీనియర్ సివిల్ జడ్జి మంజుల సూర్యావర్ తెలిపారు. బ్యాంకు రికవరీ కేసుల్లో రూ.13.48 లక్షలు వసూలు కాగా, సివిల్, క్రిమినల్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర 327 కేసులు పరిష్కారమయ్యాయి.
తెలంగాణ
లోక్ అదాలత్ లో 327 కేసుల పరిష్కారం


