MDK: కొనుగోలు చేసిన ధాన్యం రికార్డులకు, నిల్వలకు తేడాలున్నాయని, జిల్లాలు దాటుతోందన్న ఆరోపణలపై డీఎస్వో నిత్యానంద్ స్పందించారు. బకాయిలు చెల్లించాలని మాత్రమే మిల్లర్లను కోరామని, ధాన్యం బయట అమ్ముకోవాలని చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రచారంలో నిజం లేదని, ధాన్యం నిల్వలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
ఆరోపణలపై స్పందించిన డీఎస్వో


