హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంకి మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ

BPT: అద్దంకి మున్సిపాలిటీ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఎస్సీ మహిళ రిజర్వేషన్‌తో టీడీపీ, వైసీపీలు చెరోసారి ఛైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే ఈసారి స్థానం ‘జనరల్’ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో, పోటీకి సీటు దక్కించుకునేందుకు ఇరు పార్టీల ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సీటు ఎవరికి దక్కుతుంది అనేది వేచి చూడాలి.