CTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌తో కలిసి శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా అన్ని చోట్ల పోటీ చేపట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన తీసుకుపోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలి'


