హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ ప్రైవేటీకరణ వద్దు: సీఐటీయూ

కృష్ణా: విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. శనివారం గన్నవరం ఆర్టీసీ డిపోలో కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. పినాకిల్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసి, ఆర్టీసీయే విద్యుత్ బస్సులను నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరావు కోరారు.