NLR: ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. ఏఎస్‌పేట మండలం చిరమున గ్రామానికి చెందిన దళిత మహిళ సుమతి భూమిలోకి వీరయ్య నాయుడు అక్రమంగా ప్రవేశించి జామాయిల్ మొక్కలను జేసీబీతో తొలగించి, కులం పేరుతో దూషించారని ఆరోపించారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
DSP ఆఫీసు ఎదుట నిరసన


