హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకే పాఠశాలలో నలుగురు కవలల విద్యాభ్యాసం

MNCL: జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాలలో 4 కవల పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్య అందడంతో పలు గ్రామాలకు చెందిన నలుగురు కవల పిల్లలు పాఠశాలలో అడ్మిషన్లు తీసుకున్నారు. ఆ విద్యార్థుల రూపం ఒకే విధంగా ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తికమక పడుతున్నారు. విద్యార్థులను గుర్తించడం కష్టంగా ఉంటుందని హెచ్ఎం శ్రీనివాస్ తెలిపారు.