హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం: జడ్జి

MDK: రాజీ చేయదగిన కేసులను ఇరువర్గాలు పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత సూచించారు. శనివారం నర్సాపూర్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసులను ఇరు వర్గాల అంగీకారంతో పరిష్కరించారు. క్షణికావేశంలో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని కోరారు.