వరంగల్ నగరంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పబ్లిక్ సెక్టార్ జిల్లా సదస్సు శనివారం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో జూలపల్లి సంపత్‌రావు, సి. రవీందర్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడంతో పాటు కార్మిక హక్కుల సాధనకు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తెలిపారు.
తెలంగాణ
'ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ఉద్యమించాలి'


