CTR: అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి తెలిపారు. పలమనేరులో శనివారం వారు పర్యటించారు. రూ. 9 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు ప్రారంభోత్సవం చేశారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం


