MDK: మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ జన్మదినం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా SEP 17 - OCT 17 వరకు నెల రోజుల పాటు 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.
తెలంగాణ
నెలరోజుల పాటు సేవా సంకల్ప అభియాన్: పరిణీత


