HNK:18 ఏళ్లు నిండని మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కాజీపేట ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. హంటర్ రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. రెండు వాహనాల్లో మార్పు చేసిన సైలెన్సర్లు ఉండటంతో శబ్ద కాలుష్య కేసులు నమోదు చేశారు. అనంతరం తల్లిదండ్రులు, యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
తెలంగాణ
మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు: ట్రాఫిక్ పోలీసులు


