JGL: మేడిపల్లి మండలంలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో శనివారం జ్వర పరీక్షల శిబిరం నిర్వహించారు. 30 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు.
తెలంగాణ
గిరిజన వసతి గృహంలో జ్వర పరీక్షలు


