MNCL: జిల్లాలోని న్యాయస్థానాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 3500 పైగా కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య తెలిపారు. ఇందులో సివిల్ దావాలు 32, క్రిమినల్ కేసులు 3,300 పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2 సైబర్ క్రైమ్‌లో రూ.17 వేలు, 16 బ్యాంక్ ప్రిలిటిగేషన్ కేసులలో రూ.9.84 లక్షలు రికవరీ చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 3500 కేసులు పరిష్కారం..!


