NLR: బి.వి.నగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరైంది. దీంతో స్థానికుల ఏళ్లనాటి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి టీడీపీ రాష్ట్ర ప్రతినిధి కోటంరెడ్డి అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అండర్ బ్రిడ్జితో రాకపోకల సమస్యలు తొలగుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'తీరనున్న ట్రాఫిక్ కష్టాలు'


