హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

19 మందికి రూ.40.34 లక్షల CMRF

VZM: బొబ్బిలి నియోజకవర్గంలోని 19 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.40,34,222 ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే ఆర్‌.వీ.ఎస్‌.కే.కే. రంగారావు (బేబీనాయన) శనివారం బొబ్బిలి కోటలో అందజేశారు. పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.