PDPL: జిల్లా ఆసుపత్రిలో మూడు క్లిష్ట శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్లు వైద్యులు తెలిపారు. మోకాలి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న 75 ఏళ్ల వృద్ధుడికి స్కిన్ గ్రాఫ్టింగ్, కాలేయంలో చీము ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి తొలిసారిగా అల్ట్రాసౌండ్ గైడెడ్ పిగ్‌టెయిల్ క్యాథెటరైజేషన్ చేశారు. మరో 75 ఏళ్ల వృద్ధుడికి దెబ్బతిన్న కణజాలం, ఎముకను తొలగించారు.
తెలంగాణ
మూడు క్లిష్ట శస్త్రచికిత్సలు విజయవంతం


