హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల కళాశాలలో అంబెద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.