KDP: ప్రమాదవశాత్తు మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ డిమాండ్ చేశారు. కడపలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో అమల్లో ఉన్న ఈ నిబంధనను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మికుడు చనిపోతే కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి'


