హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మీరందరూ నాటక కంపెనీలో జాయిన్ కావాలి'

RR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా మాక్ అసెంబ్లీ పెట్టి నాటకాలు వేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పిదాలకు వారిని బహిష్కరించారని, దీంతో మాక్ అసెంబ్లీ పెట్టుకొని నాటకాలు వేస్తున్నారన్నారు. మీరందరూ నాటక కంపెనీలో జాయిన్ కావాలని పేర్కొన్నారు.