అన్నమయ్య: చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మకొండ గ్రామంలో శనివారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించిన అధికారులు గంజా వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తుమ్మకొండలో మహిళల భద్రతపై అవగాహన


