NRPT: జిల్లాలో బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ పొందడానికి అర్హులైన మహిళలు సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. 18 నుండి 55 సంవత్సరాలలోపు వయసున్న మహిళలు మాత్రమే దీనికి అర్హులని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్


