హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక విగ్రహాల్లో మొక్కల విత్తనాలు

HYD: వినాయక చవితి సందర్భంగా  జూబ్లీ హిల్స్‌లో వైఆర్పీ ఫౌండేషన్ 8 వేల పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసింది. విగ్రహాల్లో మొక్కల విత్తనాలను పొందుపరిచారు. పండుగ అనంతరం విగ్రహాన్ని కుండీలో లేదా నేలలో ఉంచి నీరు పోస్తే, మట్టి క్రమంగా కలిసిపోయి అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా పెరిగేలా వీటిని రూపొందించారు.