హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగర అభివృద్ధికి మద్దతిస్తా: ఎమ్మెల్యే రాజాసింగ్

HYD: హైదరాబాద్‌ను గ్లోబల్ సీటీగా మార్చేందుకు తన మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నగర అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. రహదారి, డ్రైనేజీ, దోమల బెడద వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే, ఆస్తి పన్ను పెంపుతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు.