KNR: ప్రజలకు మౌలిక వసతుల కల్పనకే మొదటి ప్రాధాన్యమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, Dy. మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. 42వ డివిజన్‌లోని కాశ్మీర్ గడ్డ మునావర్ మసీదు వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. నాణ్యతతో, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీ.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం'


