HYD: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 1954లో శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కార్పొరేటర్ సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో తొలిసారిగా కేవలం 1 అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఏటా విగ్రహం ఎత్తు పెంచుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
PHOTO: తొలి ఖైరతాబాద్ గణపతిని చూశారా?


