KNR: న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి నాయకుడి బాధ్యత పోలీసులదేనన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, జీవో 9ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యార్థులపై లాఠీఛార్జ్ అమానుషం: బండి


