WGL: నర్సంపేట కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 655 కేసులు పరిష్కారమయ్యాయి. సీనియర్ సివిల్ జడ్జి ప్రతీక్ సిహాగ్ ఆధ్వర్యంలో చేపట్టారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసుల భారాన్ని తగ్గించుకొని సత్వర న్యాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎండీ యూసుఫ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి గిరిధర్ పాల్గొన్నారు
తెలంగాణ
లోక్ అదాలత్‌లో 655 కేసులు పరిష్కారం


