VSP: రాష్ట్రంలో సైక్లింగ్ అసోసియేషన్ లేకపోవడం వల్ల విశాఖ బీచ్ రోడ్డులో సైకిల్ ట్రాక్ పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒక ప్రొఫెషనల్ సైక్లిస్ట్ శనివారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఎలాంటి సరైన ప్రణాళికలు, పర్యవేక్షణ లేకుండా చేపడుతున్న ఇలాంటి పనుల వల్ల నిధులు దుర్వినియోగమవ్వడం తప్ప ఉపయోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సైకిల్ ట్రాక్ పేరుతో ప్రజాధనం వృధా'


