SDPT: వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. హుస్నాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కనీసం 8 గంటల కరెంట్ కూడా అందక రైతులు పంటలకు నీరందించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
తెలంగాణ
రైతులకు విద్యుత్ కష్టాలు: BRS


