హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అవకాశమిస్తే మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తా'

VSP: పార్టీ అవకాశం ఇస్తే విశాఖ మేయర్‌ అభ్యర్థిగా పోటీకి సిద్ధమని బీజేపీ విశాఖ అధ్యక్షుడు పరశురామరాజు ప్రకటించారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు. వినాయక చవితి మండపాలకు సింగిల్‌ విండో అనుమతులు, ఉచిత విద్యుత్‌ కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.