ELR: వినాయక చవితి వేడుకలను నిబంధనలకు అనుగుణంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని భీమడోలు ఇన్‌స్పెక్టర్ బి కృష్ణ, సబ్ ఇన్‌స్పెక్టర్ మదీనా భాష కోరారు. ఆగడాలలంక గ్రామంలో వినాయక చవితి వేడుకలు నిర్వహణపై భీమడోలు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు . దీనితోపాటు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ అంశాలపై సదస్సును చేపట్టారు .
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితిపై అవగాహన కార్యక్రమం


