హైదరాబాద్: 28°C
తెలంగాణ

'VBYLD క్విజ్‌లో యువత పాల్గొనాలి'

MHBD: జిల్లాలోని 15–29 ఏళ్ల యువత, విద్యార్థులు, NSS వాలంటీర్లు వికసిత్ భారత్ క్విజ్‌–2026లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ శనివారం పిలుపునిచ్చారు. క్విజ్‌లో ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.