PLD: వినాయక చవితి సందర్భంగా సోమవారం నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు చేసినట్లు శనివారం ప్రకటనలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. సెప్టెంబర్ 14న అధికారిక సెలవు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోమవారం గ్రీవెన్స్ రద్దు


